కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో తమ చిన్న నాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. చాలా మంది ప్రముఖ హీరోయిన్ లు ఖాళీ గా ఉండి ఎం చెయ్యాలో అర్ధం కాక ఈ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఇప్పుడు కూడా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. 

సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ప్రముఖ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమెకు సంబంధించిన చిన్న నాటి ఫోటోలు షేర్ చేయగా ఆమె అప్పుడు కూడా యువరాణి లానే ఉందీ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: