టాలీవుడ్ లో ఇప్పుడు లాక్ డౌన్ ని హీరోలు హీరోయిన్ లు చక్కగా బయటకు వెళ్ళకుండా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకుండా ఉంటున్నారు. ఏ వేడుక ఉన్నా సరే ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇక తాజాగా ప్రముఖ హీరోయిన్.


అక్కినేని వారి కోడలు సమంతా తన పుట్టిన రోజుని చాలా సైలెంట్ గా జరుపుకుంది. తన భర్త నాగ చైతన్య తో కలిసి ఆమె ఈ పుట్టిన రోజుని ఎలాంటి హడావుడి లేకుండా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: