ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నానాటికి పెరిగిపోతూనే ఉంది. అయితే కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు జాగర్తలు తీసుకుంటూనే ఉంది. నేడు సీఎం జగన్ మీడియా తో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో నాటికీ నేటికీ ఉన్న పరిస్థితులను  అయన వెల్లడించారు. గత నెల 25 వ తారీకు లాక్ డౌన్ విధించిన నాటినుండి ఇప్పటి వరకు తీసుకున్న జాగర్తలు మరియు పొందిన అభివృద్ధిని గూర్చి అయన వివరించారు. ఎప్పుడూలేని విధంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకున్నాం.

IHG

 

గతంలో టెస్టింగ్ చేసుకునే పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో లేదు. దేశం లో అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంద్ర్హ ప్రదేశ్ లో 9 డిఆర్ డీఎల్ లబులను ప్రభుత్వం ఏర్పాటు చేసుకో గలిగింది. లక్ష లో 1396 టెస్టులు చేస్తూ దేశం మొత్తం లో ఆవరేజీగా 451 తో ఆంధ్ర ప్రదేశ్ ముందుంది. హైయెస్ట్ టెస్టింగ్ ఫర్ మిల్లియన్  చేసిన రాష్ట్రంగా కూడా మన రాష్ట్రము 74551 తో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు దేశం లో 1 .61 శాతం  పాజిటివ్ కేసులు ఉండగా. 4 % పాజిటివ్ శాతం ఇండియాలో నమోదు అయ్యాయి. దేశం లో  పాజిటివ్  కేసులు డబుల్ అయ్యే సంఖ్యా 9 .5  ఉండగా  ఆ సంఖ్యా ఆంధ్ర రాష్ట్రంలో 9 .8 పాజిటివ్  కేసులు డబుల్ అయ్యే సంఖ్యా . 

మరింత సమాచారం తెలుసుకోండి: