దేశంలో 10లక్షల జనాభాకు 451 టెస్టులు చేస్తుంటే ఏపీలో సగటున 1396 చేస్తున్నారు. 676 మండ‌లాల్లో 63 మాత్రం రెడ్‌, 53 ఆరెంజ్‌, 559 మామూలుగా ఉన్నాయి.ఇప్పటి వరకు ఏపీలో 1177 కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ 74551 తో దేశం లో నే మొదటి స్థానంలో ఉంది. లాక్ డౌన్ విధించి ఇప్పటివరకు నెల రోజులు కావస్తోన్న హాస్పిటల్స్ లో వైద్య సిబ్బందిని అత్యధికంగా రిక్రూట్ చేసుకున్నాం. అయితే ఇంకా వైద్య సిబ్బంది అవసరం ఉన్నందున.

IHG

మే 15 వ తారీకు కల్లా నర్స్ మరియు డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నట్లు అయన తెలియ జేశాడు. ఈ నెల రోజులలో వ్యవస్థను గొప్పగా దిద్దుకుంటూనే రాష్ట్రంలో ఇటువంటి చర్యలవల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి కష్టం మరియు నష్టం జరగ కుండా రేషన్ సరుకులు ఇస్తున్నాం. రాష్ట్రము లో ఇప్పటివరకు 9 డిఆర్ డీఏ ల్యాబ్ లను ఏర్పాటు చేసుకున్నాం మరియు ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 40  వెల బెడ్స్ లలో  25 వెల బెడ్స్ ఇసోలాటిన్ కలిగి ఉన్నాయ్ . ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం మీద 5 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ను  విశాఖపట్నం , విజయవాడ ,నెల్లూరు , తిరుపతి మరియు కర్నూల్ లలో ఏర్పాటుచేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: