గెటప్ శ్రీను తెలియని వారంటూ ఉండరు అయన ఓ బుల్లితెర కమలహాసన్ గా ఇండస్ట్రీ గుర్తించింది. గెటప్ శ్రీను చేయని వేషం అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో.జబర్ధస్త్‌లో బెస్ట్ స్కిట్స్ చేస్తూ టాప్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ టీమ్‌కు వెన్నెముకగా పేరు పొందాడు గెటప్ శ్రీను. గెటప్ శ్రీను తన కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను మరియు అవమానాలను ఎదుర్కొన్నానని అయన ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.

 

IHG

 

 

టాలీవుడ్ లో పేరు మోసిన నిర్మాత తనను అవమానించాడని అయన పేర్కొన్నాడు. తన కెరీర్ తొలినాళ్లలో ఓ ఫ్రెండ్ తనకు అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా షూటింగ్ జరుగుతోందని చెబితే అక్కడకు వెళ్లాలను అక్కడ షూటింగ్ చూసి వస్తుండగా అక్కడ భోజనం పెడుతుంటే నేను కూడా తిందామని కూర్చున్నాను. అయితే నాకు కూడా పళ్లెం లో అన్నం వడ్డించారు కరెక్టుగా తినే టైంకి ఓ నిర్మాత అటుగా వెళుతూ చూసి ఎవరివి నీవు అన్నాడు నేను సమాధానం చెప్పలేక పోయాను అప్పుడు ఆ నిర్మాత నా దగ్గర నుండి ప్లేట్ లాగేస్తుకున్నాడు. అని తన భాదను చెప్పుకున్నాడు ...

మరింత సమాచారం తెలుసుకోండి: