బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టి కాల్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుస్మితాసేన్ తన కుమార్తెలు రేని  మరియు అలిసా లతో  పాటు ప్రియుడితో కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరూ కలిసి మనస్సు మరియు హృదయాన్ని చూడడానికి ఒక ట్యూన్  రూపొందించారు. ఇక ఈ  ఆడియో ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు . అంతా మ్యూజిక్ ఎంతో క్లాసికల్ గా ఓదార్పుగా ఉంది. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ హెడ్ ఫోన్లు ధరించండి అంటూ సూచించారు.  శారీరక దూరం అంటే భావోద్వేగ దూరం అని కాదు. ఎందుకంటే వాస్తవానికి మన శక్తులు సమకాలీకరణ లో చాలా ఎక్కువగా ఉంది. గతంలో కంటే మెరుగ్గానే ఉంది. నిర్భంధంలో ఉన్నప్పటికీ మేము ఒంటరిగా జీవించలేను అంగీకరించడానికి ఇదే గొప్ప సమయం అంటూ  పెట్టిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: