తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటుడు చిరంజీవి. ఇండస్ట్రీ లో ఎవరన్నా తమకు ఇబ్బంది అని చెబితే ముందుండేవాళ్ళలో  చిరంజీవి ఒకరు. ఇప్పటివారు చిరు చేసిన సినిమాలు వైవిధ్య భరితంగా ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీ లో పెద్ద తలాగా మెలుగుతున్న చిరంవిగారి లైఫ్ లో కూడా కొన్ని హ్యాపీ మోమెంట్స్ చోటుచేసుకొంటున్నాయి. లాక్ డౌన్ లో చిరు.. అభిమానులను చైతన్య పరుస్తూనే తన ఇంట్లో సరదాగా ఫ్యామిలీతో గడుపుతున్నాడు.

IHG

 

చిరు ఇంట్లో సరదాగా చోటు చేసుకున్న సరదా సంఘటన గురించి మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు...తన సంవత్సరం వయసున్న  మనమరాలు తాను మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం అదికూడా తన సినిమా 'ఖైదీ నెంబర్ 150 ' లోని మిమ్మి..మిమ్మిమ్మి ..ని ఎంజాయ్ చేయడం చిరు ఎంతగానో ఆస్వాదించానని ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఆ ఆనంద సన్నివేశాన్ని తన అమ్మమ్మ సురేఖ చరవాణిలో చిత్రీకరించింది. కానీ పాట నాది కాబట్టి..అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే అని చిరంజీవి గారు పేర్కొన్నారు. ప్రస్తుతం కొరటాల శివ గారితో చిరంజీవి తన 152 ను చేస్తున్నాడు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ చిరు 152 కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ...

మరింత సమాచారం తెలుసుకోండి: