IHG

పవన్ కేరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో అయన అంటే ఎంత పడి చచ్చేవాల్లో పెప్సీ యాడ్ చూస్తేనే అర్థమౌతుంది. పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను కలెక్ట్ చేశాయి. అప్పటి నుండి పవన్ తన కెరీర్ మొత్తం మారిపోయింది. దాదాపు 20 సోవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ ఏసినిమా వచ్చిన ఆనాటి యువత కు పండగ లా అనిపించేదట. పవన్ కున్న క్రీజ్ ని చూసి కొన్ని కార్పొరేట్ కంపెనీలు పోటీపడేవి. పవన్ కళ్యాణ్ కు ఆ ఆడ్ తరువాత మరింతగా క్రీజ్ పెరిగి పోయింది.

IHG

 

అప్పట్లో ఆయన చేసిన యాడ్ కూడా బంపర్ హిట్ అయింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ స్టైల్ ట్రెండ్ సెట్టర్ అంతే. ప్రతీ సినిమాకు కొత్త స్టైల్ ఫాలో అవుతూ తన క్రేజ్ మరింత పెంచుకుంటూ వచ్చాడు పవన్ కల్యాణ్. ఆ యాడ్ లో పవన్ కళ్యాణ్ మీసాలు లేకుండా అచ్చం హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తాడు. ఇప్పుడు మీరు ఆ ఫొటోస్ గనుక చుస్తే షాక్ కి గురికావడం ఖాయం. మరి ఆ రోజుల్లో  పెప్సీ యాడ్‌లో పవన్ ఎలా ఉండేవాడో చూడండి..

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: