ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా అతని తల్లి సైదా బేగం శనివారం మృతి చెందారు. అటు లాక్‌డౌన్‌తోపాటు ఇటు అతని ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్‌లోనే తల్లిని కడసారి చూసుకున్నాడు. కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తోన్న ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.
ఇర్ఫాన్ మృతిపై పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు..
Irrfan sir, you were the nicest, coolest guy. Every interaction with you was so memorable. The world has lost the most talented actor, the nicest human being and a real fighter!! All my love and strength to the family 💙 #RIP #IrrfanKhan
— parineeti chopra (@ParineetiChopra) April 29, 2020
R.I.P Irfan Khan an actor par excellence. Worked v closely on our film Hisss wt him. A great loss for hindi Film Industry. Prayers & condolences to the entire family 🙏#IrrfanKhan pic.twitter.com/RxQ7KJetQn
— mallika sherawat (@mallikasherawat) April 29, 2020My dear friend Irfaan. You fought and fought and fought. I will always be proud of you.. we shall meet again.. condolences to Sutapa and Babil.. you too fought, Sutapa you gave everything possible in this fight. Peace and Om shanti. Irfaan Khan salute.
— shoojit sircar (@ShoojitSircar) April 29, 2020