IHG' actress Ruhi Singh's sensuous pictures that you ...

రూహి సింగ్ సోషల్ మీడియాలో పరిచయం అక్కరలేని పేరు, అందాల ఆరబోతలో ఈ అమ్మడు కు మించిన వారు లేరు. ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త అందాలతో అభిమానులను ఉత్సహపరుస్తూనే ఉంటుంది. కుర్రకారుకి ఈమెను చుస్తే ఎక్కడలేని ఉత్సహం కలుగుతుందటా . 2012 ఓ డాక్యుమెంట్ ద్వారా పరిచయం అయిన ఈ భామ ఆతరువాత క్యాలండర్ గర్ల్స్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంటర్ అయ్యింది. చెప్పుకోవడానికి సినిమాలు అంతగా లేకపోయినా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో కుర్రకారును పలకరిస్తూనే ఉంటుంది. అందాల ఆరబోతలో ఈ అమ్మడికి ఎవరూలేరు పోటీ. మరీ ఈ ఫోటోలు చూసి ఇప్పటికైనా దర్శకులు కరుణించి ఈ బోల్డ్ భామకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరీ....

IHG

 

IHG

 

IHG

 

IHG

 

IHG

 

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: