IHG' term in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='ap-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ap</a> cut to 2 years

 

ఏపీ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది గడచినా 24 గంటల్లో 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1403 కు కేసులు పెరిగాయి. రాష్టంలో విస్తృతంగా చేస్తున్న కరోనా పరీక్షల ద్వారా త్వరిత గతిన ప్రభుత్వం కేసులను గుర్తించ గలుగుతోంది. గడచినా 24 గంటల్లో నమోదు అయిన 71 పాజిటివ్ కేసుల్లో కర్నూల్ నుండి అత్యధికంగా 43 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి,కృష్ణా లో 10, గుంటూరు 4, కడప 4, అనంతపురంలో 3, చిత్తూర్  లో 3, నెల్లూరు 2, తూర్పు గోదావరి 2 మొత్తంగా 71 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 1403 కేసులు నమోదు కాగా 323 డీఛార్జి అయ్యారు కాగా 31 మంది మృత్యు వాత పడ్డారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో 1051 కేసులు ఆక్టివ్ .

 

IHG

కేసులు గా ఉన్నాయ్ . ఏపీలో ఎక్కువగా ర్యాపిడ్ టెస్టులు చేస్తూ ఉండడం తో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కరోనా పట్ల తగు జాగర్తలు తీసుకోక పావడం వల్లనే ఏపీ లో కరోనా విజృంభిస్తోంది విశ్లేషకులు విమర్శిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: