IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JOURNEY' target='_blank' title='journey-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>journey</a> From Style To Stale!

 

పాపులర్ హీరో యష్..2018 లో రిలీజ్ అయిన కెజీయాఫ్ చాఫ్టర్ 1 అతని ఇంటిపేరుగా మారిపోయింది.ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డు లను ఫైర్ చేసింది.  అభిమానులను 'రాకీ భాయ్' అనే పేరుతో యష్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నటుడు యష్ తన బ్లాక్ బస్టర్ కెజిఎఫ్ 1 - ‘కెజిఎఫ్: చాప్టర్ 2’ యొక్క రాబోయే సీక్వెల్ లో కనిపించనున్నాడు, ఇందులో యష్ మరియు శ్రీనిధి శెట్టి కూడా అదే లీడ్స్ కొనసాగిస్తారు. మొదటి భాగం రాకీ యొక్క పెరుగుదలను చూపించింది, కాబట్టి రెండవ భాగం అతని పాలన పతనం చూపిస్తుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

The moment all of u were waiting for.. Yes tomorrow, junior turns 6 months!! He will be ready to greet u all.. are u guys ready for him!! 🤗 #nimmaRP #radhikapandit P.S : Thanks amrita for this memorable shoot! @mommyshotsbyamrita

A post shared by radhika Pandit (@iamradhikapandit) on

 


ఇదిలా ఉండగా యష్ భార్య గత సెప్టెంబర్ లో పండంటి బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం యష్ మరియు అతని భార్య రాధికా లాక్ డౌన్ సమయంలో పుట్టిన బాబు తో మరియు మొదటి కుమార్తె ఐరా తో కలసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే యష్ తన బాబుకి 6 నెలలు రావడంతో వారికీ సంబందించిన హ్యాపీ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. అందులో తన మొదటి కుమార్తె ఐరా తన తమ్ముడిని ఓ బుట్టలో పట్టుకొని ఉన్నట్లు ఉన్నా ఫోటోను షేర్ చేసుకున్నాడు .దీనితో ఫాన్స్ తెగ సంబరపడిపోతూ ట్విట్ల మీద ట్విట్లు చేస్తున్నారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: