కొన్ని సందర్భాలలో పెద్దవాళ్ళు ఏదన్నా చెబితే ఏంట్రా గొర్రె లెక్క తలాడిస్తున్నావ్ అంటుంటారు. కానవినేవాళ్ళు కు గొర్రె తలదించడమెంటా అని కాస్త డౌట్ వచ్చినా ...ఆ విషయాన్నీ వదిలేసి పనిలో నిమగ్నమౌతారు. ఇలాంటి విషయాలు నమ్మరు కూడా. అయితే ఈ వీడియో చుసిన తరువాత నమ్మక తప్పదు. వీడియో లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ చిన్న పిల్ల ఓ అందమైన గొర్రె ను తనకు నచ్చే విధంగా చెప్పి పని  చేయించడం చూసి షాక్ అయిన ఆ అమ్మాయి తల్లి ఆ విషయాన్నీ వీడియో తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేసింది. ఆ గొర్రె అందమైన బొచ్చుతో చూడడానికి ఓ క్యూట్ పప్పి లాగా కనిపించింది. విశేషం ఏమిటంటే గోరీ యొక్క చెవులు పై చూపరుల ఆటెంషన్ మారడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: