IHG

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సరిలేరు నీకెవ్వరూ సినిమా సక్సెస్ అవ్వడంతో మంచి ఊపుమీద ఉన్నాడు మహేష్ బాబు. అయితే ఋషి వంటి మంచి సక్సె సినిమాని మహేష్ బాబు ఖాతాలో వేసిన ఫిలిం డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో మరో  సినిమా అనుకున్నాడు కానీ కథ పరంగా కొన్ని మార్పులు చేర్పులు అవసరం కావడంతో మళ్లీ స్క్రిప్ట్  చేంజ్ చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్. అయితే త్వరలో సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళితో ఓ సినిమా ఉండడంతో మహేష్ ఆ ప్రాజెక్ట్ కోసం వువ్విళ్ళురుతున్నాడు.

IHG

 

మహేష్ మరియు రాజమౌళి కాంబో ఎలా ఉండబోతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు  అభిమానులు. అయితే లాక్ డౌన్ సందర్భంగా సినీ పరిశ్రమ ప్రముఖులు అంత కూడా తమ ఇళ్లకే పరిమితమౌదాంతో షూటింగ్ లు  కాస్త ఆగిపోయాయి. మహేష్ బాబు కూడా ప్రస్తుతం తన ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. రీసెంట్ గా మహేష్ బాబు తన ఫ్యామిలీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు...ఆ ఫోటో లో మహేష్ ,నమ్రత ,గౌతమ్ మరియు సితార లు వైట్ అండ్ వైట్ లో దర్శనమిచ్చారు ..ఆ సీన్ చూడడానికి చాల చూడముచ్చటగా ఉంది ...మీరు చూసి ఆనందించండి ...

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: