కృష్ణాష్టమి,మలుపు వంటి  సినిమాలలో తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. మరకతమణి  సినిమాలో నిక్కీగ‌ల్రానీ తన అందచందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన నిక్కీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పోస్టులతో అభిమానులను ఉత్సహ పరుస్తోంది. లేటెస్ట్ గా ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చాయి. ఈ అమ్మడు తన పింక్ సరీలో అభిమానులు తెగ ఉత్సహ పరిచింది.IHG

IHG

 

IHG

IHG

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: