మద్యం మ‌త్తులో ఉన్న ఓ యువకుడు అసహజ పద్ధతిలో శృంగారాన్ని ఆస్వాదిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మెక్సికోకు చెందిన టానియా , ఆమె బాయ్‌ఫ్రెండ్‌ జువాన్‌ తో కలిసి అతడి రూమ్‌లో కూర్చుని మద్యం సేవించింది. బాగా మత్తు ఎక్కిన తర్వాత టానియా, జువాన్‌తో శృంగారానికి దిగింది. ఇద్దరూ కలిసి అసహజ పద్ధతిలో శృంగారం చేసుునేందుకు సిద్ధమయ్యారు. 

 

ఈక్ర‌మంలో టానియా వెరైటీ ప్రతిపాదన చేసింది. ఓ కేబుల్‌ వైర్‌తో జువాన్ ను మంచానికి కట్టేసి, మరో వైర్‌తో శరీరంపై గట్టిగా కొడుతూ శృంగారం చేయాలని ఉందని ప్రియుడిని కోరింది. ఆమె ఇష్ట ప్రకారమే జువాన్‌ సరే అన్నాడు. అయితే కొద్ది సమయం తర్వాత హఠాత్తుగా జువాన్ చలనం లేకుండా మంచం మీదే ఊపిరి వదిలాడు. అయితే మద్యం మత్తులో ఉన్న టానియాకు ఈ విషయం ఆల‌స్యంగా అర్థమైంది.  

 

అనంతరం హోటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోస్ట్‌మార్టమ్ అనంత‌రం అసలు విషయం బయటపడింది. తగినంత ఆక్సిజన్‌ గుండెకు అందకపోవడంతోపాటు మెడ కండరాలు ఒత్త్తిడికి గురవడం వల్లే జువాన్ మరణించాడ‌ని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోలీసులు టానియాను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: