లాక్‌డౌన్ వేళ ఇల్ల‌ల్లోనే ఉండాల్సి రావ‌డంతో చాలా మంది క‌పుల్స్ త‌మ ఏకాంత శృంగారానికి ఇదే మంచి అదునుగా తీసుకుంటున్నారు. సెక్స్ పిచ్చి ఉన్న వాళ్లు అయితే ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్క‌డో ఎందుకు మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే లాక్‌డౌన్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు గుట్టుగా జ‌రిగిన ఎన్ని శృంగార భాగోతాలు బ‌య‌ట ప‌డ‌డం లేదు. అయితే క‌రోనా తీవ్ర‌త ఎక్కువుగా ఉన్న స్పెయిన్‌లో ఓ జంట లాక్‌డౌన్ నేప‌థ్యంలో శృంగారంలో పాల్గొన్నారు. ఇది త‌ప్పుకాక‌పోయినా ఆ జంట ఎంచుకున్న ప్లేసే పెద్ద వైర‌ల్ అయిపోయింది.

 

నాలుగు గోడల మధ్య సాగించాల్సిన ఘుట్టుగా చేసుకోవాల్సిన ఈ శృంగారాన్ని కాస్తా ప‌ట్ట‌ప‌గ‌లు అంద‌రూ చూస్తుండ‌గా బాల్క‌నీలోనే ఈ తంతు కానిచ్చేశారు. వీరిద్ద‌రు త‌మ‌ను చుట్టుప‌క్క‌ల చాలా మంది చూస్తున్నార‌న్న స్పృహ లేకుండా త‌మ‌ను తామే మైమ‌ర‌చిపోయి శృంగారం చేశారు. అయితే ఈ తంతు చూస్తోన్న కొంద‌రు దీనిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. 

 

అయితే స్పెయిన్‌లో లాక్‌డౌన్ వేళ ఇలాంటి కేసులు ఎక్కువే అవుతున్నాయి. ఇటీవ‌ల కొంద‌రు బ‌ట్ట‌లు లేకుండా ఇంటిపైన ఉన్న టెర్ర‌స్‌పై స‌న్‌బాత్ చేశారు. ఇక తాజాగా బాల్క‌నీలో శృంగారంలో రెచ్చిపోయిన జంట‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: