IHG

 

బాలీవుడ్ నటి పూజా బేడీ కూతురు ఆలయా తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. ఈ అమ్మడు సినిమాలలోకి రావడానికి చాలానే కష్ట పడ్డానని చెబుతోంది ఎందుకంటే పేరుకు పూజ బేడీ కుమార్తె నే అయినా తాను చాలా ఆడిషన్స్ చేశానని చెప్పింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జవానీ జానేమన్’.ఈ సినిమాలో ఈ అమ్మడు తన అందచందాలతో ఆకట్టుకుంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KARISHMA TANNA' target='_blank' title='karishma tanna-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>karishma tanna</a> aces the inversion <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YOGA' target='_blank' title='yoga-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>yoga</a> ...

 

ప్రస్తుతం లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు చేసిన యోగా ఫీట్ అభిమానులను అబ్బురపరిచింది...దానికి సంబందించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఆ వీడియో పోస్ట్ చేస్తూ..నేను నా జీవితంలో ఎన్నడూ యోగా చేయలేదు కాని కూల్ యోగా వీడియోలను కనుగొని ..వారు ఏమి చేస్తున్నారో అదే నేను చేయగలిగినప్పుడు నేను చాల సంతోషిస్తూ ఉన్నాను. వాళ్ళు యాంకరింగ్ చేస్తూ స్వేట్ ని పొందే తీరును నేనుకూడా ఆస్వాదించానని ..ఆలయా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది ....

 

మరింత సమాచారం తెలుసుకోండి: