చిరంజీవి , శ్రీదేవి కాంబోలో వచ్చిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి . ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. వసూళ్ల పరంగా గొప్పవసూళ్లను రాబట్టింది . ఆ సినిమాలో అతిలోక సుందరిగా మరియు దేవా కన్య పాత్రకు శ్రీదేవి జీవం పోసింది. చిరంజీవి మేనరిజం అభిమానులను ఆకట్టుకుంది  అందుకే ఆ సినిమా భారీ విజయాన్ని చూసింది.

IHG

 

అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కోసం మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా సోషల్ మీడియాలో ఫాన్స్ మేడ్ పోస్టర్ తయారు చేసిన ఓ పోస్టర్ అభిమానులకు మళ్లీ ఆ సీక్వెల్ పై ఆసక్తి ని రేపింది. ఆ పోస్టర్లో రామ్ చరణ్ హీరో పాత్ర పోషిస్తూ ఉండగా తమన్నా భాటియా రామ్ చరణ్ తో జోడి కట్టనుంది. ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ పైనే అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే మరి చరణ్, తమన్నాలు ఈ పోస్టర్ ను చూసి ఎలా స్పందిస్తారో చూడాలి ...

మరింత సమాచారం తెలుసుకోండి: