IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SARAH JANE DIAS' target='_blank' title='sarah jane dias -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sarah jane dias </a>up to? - Rediff.com movies

 

అబ్బో రెండు కళ్లూ చాలడం లేదా.? ఈ పిక్‌ చూసేందుకు. ఇంతకీ పిక్‌లో ఉన్న హాటీ ఎవరో గుర్తు పట్టారా.? సారా జైన్‌ డియాస్‌. 'పంజా' సినిమాలో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన నటించి తన అందంతో మంచి మార్కులు కొట్టేసింది. 2007లో ఫెమినా మిస్‌ ఇండియగా ఎంపికైన ఈ బ్యూటీ తరువాత వ్యాఖ్యతగా, సినీ నటిగా సత్తా చాటింది. ఛానల్‌ వీలో వీజే సారా సూపర్‌ పాపులర్‌ అయ్యింది. ఒమాన్ లోని మస్కట్లో జన్మించిన ఈమె 2007 ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ అమ్మడు లాక్ డౌన్ కారణంగా ఎక్కువ శాతం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు బయటపెట్టిన హాట్ ఫొటోస్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ అమ్మడు బికినిలో కుర్రకారుని రెచ్చగొట్టేలా ఈమె తన అందాల ఆరబోత చుస్తే  మతి చెడి పోతుంది  .

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: