సినీ వినీలాకాశంలో ఆమె ధృవ‌తార‌. భారతీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. 1940 నుంచి 1960 వ‌ర‌కు రెండు ద‌శాబ్ధాల పాటు వెండి తెర‌పై ఓ వెలుగు వెలిగారు అల‌నాటి న‌టి నార్గిస్ ...  త‌న అత్బుత న‌ట‌న‌తో అనేక పాత్ర‌ల‌కు ప్రాణ‌ప్ర‌తిష్ట చేసి, విమ‌ర్శ‌కుల ప్ర ‌శంస‌లు అందుకున్నారు. 1957లో విడుద‌లైన మ‌ద‌ర్ ఇండియా సినిమా ఆమె కెరీర్‌నే  మ‌లుపుతిప్పింది. ప్ర‌తిష్టాత్మక అకాడ‌మీ అవార్డుకు కూడా నా మినేట్ చేయ‌బ‌డింది. 

ఈ చిత్రంలో ఆమె న‌ట‌కు ఫిలింఫేర్ అవార్డు కూడా ద‌క్కింది. 1958లో న‌ర్గీస్ సునీల్ ద‌త్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్ల‌లు సంజ‌య్ ద‌త్‌, ప్రియా ద‌త్‌, న‌మ్మ‌త‌..  కాగా 1981 మే 3న న‌ర్గీస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడి క‌న్నుమూసింది.  త‌న  అస‌మాన ప్ర‌తిభ‌‌తో బాలివుడ్‌లో చెర‌గ‌ని ముద్ర‌వేసిన న‌ర్గీస్‌.. మ‌రిణించి ఏళ్లు గ‌డుస్తున్నా... నేటికీ అ భిమానుల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారు.  ఇవాళ ఆమె వ‌ర్ధంతి  సందర్భంగా చిత్ర ప‌రిశ్ర‌మ నివాళుల‌ర్పిస్తోంది.  కాగా కుటుంబ స‌భ్యుల‌తో న‌ర్గీస్ దిగిన నాటి ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: