ప్రపంచంలో కరోనా వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే కరోనా మహమ్మారి చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చింది.  అయితే చైనాలో ఒక్క మనిషిని తప్ప అన్ని ప్రాణాలు అన్ని జంతువులు, పక్షులు, పురుగులు, జలచరాలు, సర్పాలు అన్ని రకాల కూరలు వండుకొని తింటారు.  ముఖ్యంగా చైనాలో గబ్బిలాలు పులుసు, కూరలు వండుకొని తింటారు.  దాంతోనే రక రకాల జబ్బులు వచ్చాయని.. ముఖ్యంగా కరోనా వైరస్ రావడానికి ఇలాంటివి తినడమే కారణం అంటున్నారు. అయితే గబ్బాలు మన దేశంలో కూడా తింటారు..నాగాలాండ్ లోని మిమి అనే గ్రామంలో కొండగుహల్లో ఉండే గబ్బిలాలను వేటాడి పట్టుకుంటారు. వాటిని తీసుకొచ్చి పండుగ రోజున కోసి మాంసం వండి ఆరగిస్తారు.

 

ఈ వేడుకను చూసేందుకు వచ్చిన వాళ్లకు కూడా ఇదే మాంసం ఆహారంగా అందిస్తారు.  అక్టోబర్ మాసంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇదిలాఉంటే...ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని హుబీ ప్రావిన్స్ రాజధాని వూహాన్ నగరంలో నమోదైన సంగతి తెల్సిందే. ఇక వాటి ఎముకల నుంచి పౌడర్ ను తయారు చేసి వివిధ రకాల ఔషధాల్లో వినియోగిస్తారట. కాగా, ఇక వాటి ఎముకల నుంచి పౌడర్ ను తయారు చేసి వివిధ రకాల ఔషధాల్లో వినియోగిస్తారట. అక్కడ గబ్బిలాల మాంసం దుకాణాలు తెరుచుకున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: