తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సొంత‌ నియోజవకవర్గం కుప్పం నుంచే ఇప్పుడు అసమ్మతి సెగ రేగింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై నియోజకవర్గ ప్రజలే బాధపడుతున్నారు. తమ బాధను అంతా వెళ్లగక్కుకొని ఒక లేఖ రూపంలో బయటకు వదలగా అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది నిజంగానే అక్కడి ప్రజలు రాసారో లేదో కానీ ఆ లేఖలో బాబు పట్ల తమ అసహనాన్ని బాధను ఒకేసారి వెల్లడించుకున్నారు. 

మీకంటే కోటాను కోట్ల ఆదాయం ఉంది..  మీలా ఆదాయం ఉన్న వారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా లేదన్నా ఆరు నెలలు బ్రతికేస్తారు. కానీ మే ము అలా కాదు ప్రభుత్వం ఇస్తున్న చాలీ చాలని సరుకులతో తమ జీవనం గడపడం కష్టంగా ఉంది. ఇప్పటికే పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ ప్ర జలకోసం తమ సొంత డబ్బులు తీసి మరీ కూరగాయలు ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నారు.  కానీ మీరు ఎందుకు అలా చెయ్యడం లేదు... అని లేఖ లో ప్రస్తావించారు. మీరు  నాయకుడు అని చెప్పుకోడానికి సిగ్గుపడండి అంటూ.. మళ్ళీ మిమ్మల్నే గెలిపించుకుంటాం మాకు బాగా బుద్ది చెప్పారని వ్యా ఖ్యానించారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: