IHG

1 నేనొక్కడినే సినిమాతో తన గ్లామర్ ను టాలీవుడ్ కి పరిచయం చేసిన ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ సినిమాలో ఈ అమ్మడు గ్లామర్ టచ్ ఇచ్చింది. లాక్ డౌన్ లో ఉంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. కృతి సోనోన్ స్పెషల్ సండే సందర్భంగా కొన్ని హాట్ ఫొటోస్ ను తన క్యూట్ పాప్పీస్ తో కలసి దిగింది...అయితే ఈ ఫొటోస్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి... ఆ ట్వీట్ లో " ఆనందకరమైన ఆదివారం ఆమె పెంపుడు జంతువులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతోంది " అని ట్వీట్ చేయబడింది . 

IHG

IHG

IHG

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: