సోషల్ మీడియాలో స్టార్ కిడ్స్ కి  ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ప్రముఖ హీరో లేదా హీరోయిన్ లకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఏ చిన్న పని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఓ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా  మెగా అభిమానులందరినీ తెగ ఆకర్శిస్తుంది.  ఈ వీడియోలో రెండు పాత్రలు చేసిన పవన్ కళ్యాణ్ కూతురు... ఫన్నీగా కొన్ని కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది కదా మెగా అభిమానులే కాదు అందరూ ఈ వీడియో చూసి తెగ మురిసిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: