టాలీవుడ్ లో మెగా ఫామిలీ ఒక్కోసారి ఒక్కో విధంగా తమ దాతృత్వాన్ని మరియు గొప్పతనాన్నిచాటుతూ వుంటారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారంటే మెగా ఫామిలీ ముందుంటుంది...దానికి ఉదాహరణ..ఉదూద్ తుఫాన్ వచినప్పు మెగా ఫామిలీ  సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇండస్ట్రీ లో  ఎవరికి  ఏ  సహాయం కావాలన్నా ముందుగా వారు మెగా డోర్ ను నాక్ చేస్తారు...అంతెందుకు లాక్ డౌన్ సమయంలో ఇండస్ట్రీలో ఉపాధిని కోల్పియిన వారికోసం మెగాస్టార్ ముందుకు వచ్చి సినీపెద్దలను పోగుచేసి విరాళాలు సేకరించారు.

IHG's?

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దీనికి ఏమి తక్కువ కాదు తన వద్దకు సహాయం కోరి వచ్చిన వారికీ ఎలాగైనా సాయం చేసే వరకు వారిని తిరిగి పంపే వారుకాదు.లాక్ డౌన్ సమయంలో పవన్ కళ్యాణ్ పేద ప్రజల కోసం రెండు కోట్లు విరాళం ఇచ్చారు.  మెగా ఫామిలీ ఫాన్స్ కోసం ఎంతలా తాపత్రయ పడతారంటే మొన్న అలవైకుంట పురం సినిమాకి సంబందించిన ఓ టీజర్ ఫ్యాన్ కోసం ఆపారంటే చెప్పొచ్చు వారు ఫాన్స్ కోసం ఎంత విలువిస్తారో. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘నూర్‌ భాయ్‌’ మృతిచెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  అభిమాని కోసం వాయిదా వేసినందుకు తమ హీరో గ్రేట్ అని పలువురు హర్షం వ్యక్తం చేశారు కూడా ....

మరింత సమాచారం తెలుసుకోండి: