IHG's period epic 'RRR' to release on <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JANUARY' target='_blank' title='january-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>january</a> 8, 2021 ...

డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. లాక్ డౌన్ కు ముందు rrr ను వచ్చే సంక్రాంతి కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసింది. అభిమానులంతా కూడా rrr ను సంక్రాంతికి చూడబోతున్నామని తెగ సంబరపడిపోయారు. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఈ డేట్ కాస్త పొడిగిస్తారనే వాదన వినిపిస్తోంది.

IHG

 

అయితే rrr నిర్మాతల మండలి మాత్రం ఈ సినిమా పై ఓ క్లారిటీ కి వచ్చాయి ఎందుకంటె ...రాజమౌళికి కలిసొచ్చిన నెల జులై అయితే బాగుంటుందంటున్నారు.ఎందుకంటె ఈ నెలలో రిలీజ్ ఐన బాహుబలి 1 ,ఈగ , మగధీర , మర్యాద రామన్న , సింహాద్రి వంటి సినిమాలు హిట్ సాధించాయి. అయితే దాదాపు rrr ను జులై నెలలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు చిత్ర నిర్మాణ సంస్థ. అయితే ఈ ప్రకటన అధికారికంగా రావలసి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: