కొన్ని కొన్ని సార్లు మానవుల కంటే జంతువులే విజ్ఞత ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి. మనుషులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న సమయంలో జంతువులు తమ వంతుగా ఏదొకటి చేస్తూ ఉంటాయి. ఈ మధ్య జనాలు బయటకు రాకపోవడంతో జంతువులే ఎక్కువగా బయట తిరుగుతున్నాయి. 

 

ఈ తరుణంలో జంతువులకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఘాట్ రోడ్ లో వెళ్తున్న ఎలుగుబంటి రోడ్డు మూలలో పడిపోయి ఉన్న ఒక  రెడ్ సిగ్నల్ ని తన నోటితో లేపి కాలితో సరిచేసి మూలన నిలబెడుతూ ఉంటుంది. ఆ తర్వాత దాని దారిన అది వెళ్లిపోతుంది. ఈ వీడియో ని అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్ ట్విట్టర్ లో షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: