IHGIHG

ఆ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిన కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్. తెలుగు పరీక్షకులను తన గ్లామర్ తో కట్టి పడేసింది..తరువాత వచ్చిన ఉన్నది ఒక్కటే జిందగి సినిమాతో గ్లామర్ టచ్ ఇచ్చింది. మొన్న  ఆ మధ్య అనుపమా పరమేశ్వరన్ పిక్ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలు  హల్చల్  చేశాయి.

IHG

 

అయితే ఆ పిక్ కి సంబంధించి ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది...పారస్తుతం ఈ అమ్మడు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అబ్బో ఈ అమ్మడు తన కర్లీ హెయిర్ తో చాల ముద్దొచ్చేస్తుందిగా అనుకునేలోపే ఆ ఛాన్స్ తన పప్పికి ఇచ్చేసింది. తన హోమ్ క్వారంటైన్ పిక్స్ చాల క్యూట్ గా ఉన్నాయ్ మీరు కూడా చూసి ఆనందించండి....  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I guess the reaction should be reversed.... He is the one who had a bath and I’m the one who haven’t 😝😬 #quarantineperks

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

మరింత సమాచారం తెలుసుకోండి: