బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన ప్రియురాలు నటాషా దలాల్ కి మరచిపోలేని బర్త్ డే విషెస్ తెలియజేసాడు, లాక్ డౌన్ లో సినీతారలు క్వారంటైన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా వరుణ్ ధావన్ బీచ్ లోనటాషా దలాల్ తో కలసి దిగిన ఓ ఫోటోనోను ఈ సందర్భంగా వరుణ్ ధావన్ ఇన్ స్టాగ్రామ్ లో టాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ తో నటాషా హ్యాపీగా ఫీల్ అయ్యిందట. గత కొంత కాలంగా నటాషా తన బాయ్ ఫ్రెండ్ వరుణ్ ధావన్ తో కలసి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కొట్టిపారవేస్తూ తాము పెళ్లితో ఒక్కటి కాబోతున్నట్లు వరుణ్ తెలిపాడు. త్వరలోనే పెళ్లి కార్డ్స్ కూడా ప్రింట్ చేయిస్తున్నట్లు తెలిపాడు ...ఏదేమైనప్పటికీ ఒక చిన్న టాగ్ తో వరుణ్ నటాషా హృదయాన్ని దోచేశాడు ....
.@Varun_dvn has the sweetest birthday wish for his lady love #NatashaDalal.#VarunDhawan pic.twitter.com/v9jGKhG0eT
— box office india (@boxofficeindia) May 8, 2020