కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి పెట్టింది. ఇండియా, అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్ సహా పలు దేశాలకు తమ బృందాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిస్తుంది. ఈ నేపధ్యంలోనే ఇండియాకు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ రానుంది. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఏపీ రాష్ట్రాలకు రానున్నట్టు తెలుస్తుంది. 

 

ముంబై, ఢిల్లీ, చెన్నై, సూరత్, అహ్మదాబాద్, పూణే, కర్నూలు, విజయవాడ నగరాలకు ప్రత్యేక బృందాలు వచ్చి పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. ముంబైలో నిన్న ఒక్క రోజే 800 కేసులు నమోదు అయ్యాయి. చెన్నై లో కేసులు 3 వేలు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: