తుఫాన్ ప్రభావం తో తెలంగాణాలో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణం మార్పు ప్రభావంతో శుక్రవారం హైదరాబాద్‌ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడ్డాయి. 

 

తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపధ్యంలో ఇప్పుడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: