టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులు పలు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్తున్నారు. తాజాగా ప్రముఖ నటి ఛార్మి కౌర్ కూడా విజయ్ కి ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. 

 

నీ సింపిలిసిటీ తనను అడిక్ట్ చేసింది అని ఛార్మి పేర్కొంది. చుట్టూ నువ్వు ఉంటే లైఫ్ చాలా ఈజీ గా ఉంటుంది అంటూ చార్మీ పేర్కొంది. షూటింగ్ కి తాను వెయిట్ చేయలేను అని త్వరగా స్టార్ట్ చేద్దామని పేర్కొంది. తమ ఒక్కగానొక్క ఫైటర్ మీద చాలా ప్రేమ ఉందని పేర్కొంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: