IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> Makes A Very BOLD Statement - Filmibeat

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తన నటనతో యావత్ భారత దేశంలో మంచి ట్రేండింగ్ ఉన్న హీరో అయ్యాడు. తన నటన లోని స్టైల్ తన కి గుర్తింపు తెచ్చిందని అభిమానులు అంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ తరువాత వచ్చిన 5 సినిమాలు కాస్త నిరాశ పరచాయి అయినప్పటికీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. దేశం లో కరోనా వచ్చి సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళా తాను కొంతమందిని టీం గా చేసుకొని సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. దింతో విజయ్ కి మంచి మద్దతు అభిమానుల నుండి లభిస్తోంది.

 

IHG

 

 

తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నాడు. ఈ రోజు విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు#HBDVijayDeverakonda హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ టాప్‌లో నిలిచింది. శేఖర్ కమ్ముల ఫిదా మూవీ లో నటించినటువంటి సాయి పల్లవి లేటెస్ట్ గా తన బర్త్ డే జరుపుకుంది. ఆ సినిమా తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ మల్లి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ ఎంటర్టైన్మెంట్ లో నటిస్తోంది. ఈమె బర్త్ డే సందర్భంగా  #HappyBirthdaySaiPallavi  అనే హ్యాష్ టాగ్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న సెకండ్ హ్యాష్ ట్యాగ్ గా నిలిచింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: