ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.  ఏడు వేల కేసులు పైగా గుజరాత్ లో నమోదు అయ్యాయి. దీనితో కేంద్రం గుజరాత్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కేసులు ప్రతీ రోజు వందల్లో నమోదు కావడంపై ఆందోళనలో ఉన్న మోడీ ఇప్పుడు ప్రత్యేక వైద్య బృందాన్ని విదేశాల నుంచి గుజరాత్ లో దింపే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. 

 

గుజరాత్ వైద్య బృందాన్న్ని పలు సూచనల కోసం ఊహాన్ పంపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం గుజరాత్ లో మరణాలు కూడా వేగంగానే నమోదు అవుతున్నాయి. అందుకే మోడీ గుజరాత్ పర్యటనకు వెళ్లి పరిస్థితిని నేరుగా సమీక్షించే అవకాశం ఉందని  మీడియా వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: