మద్యపాన నిషేధంలో ఏపీ సర్కార్ కీలక అడుగు వేసింది ఈ నెల చివర్లో మరో 13 శాతం మద్యం షాపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మద్యం ధరలను ఏపీ సర్కార్ లాక్ డౌన్ లో దాదాపు 75 శాతం వరకు పెంచడం తో భారీగా మద్యం అమ్మకాలు పడిపోయాయి. 

 

గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే మధ్యలో భారీగా అమ్మకాలు పడిపోయాయి. వైన్ షాపులను గతంలో ఏపీ సర్కార్ 20 శాతం తగ్గించింది. దీనితో 4,380 ఉన్న మద్యం షాపులు 2,390 కి వచ్చాయి. ఇప్పుడు 13 శాతం తగ్గించి రేటు పెంచే ఆలోచనలో ఉన్నారు. దాదాపు 55 శాతం బీర్ల అమ్మకాలు పడిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: