ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు అనుమతి ఇచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. కేంద్రం సూచనల మేరకు షాపింగ్ మాల్స్ సినిమా హాల్స్ ని తెరిచే విధంగా ప్రయత్నాలు చేస్తుంది ఏపీ సర్కార్. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

 

గ్రీన్ ఆరెంజ్ జోన్లకు ఇప్పుడు రెస్టారెంట్ హోటల్స్ కి అనుమతి ఇచ్చే ఆలోచనలో జగన్ సర్కార్ ఉంది. కృష్ణా గుంటూరు, కర్నూలు జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఓపెన్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక చిత్తూరు అనంతపురం విశాఖ జిల్లాల్లో చాలా జాగ్రత్తగా పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: