పశ్చిమ బెంగాల్ లో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా వైరస్ చుక్కలు చూపిస్తు౦ది. కరోనా వచ్చిన తొలి రోజుల్లో ఆ రాష్ట్రంలో కరోనా చాలా తక్కువగా ఉంది. కాని ఇప్పుడు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిఒ కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

108 కరోనా కేసులు నమోదు కాగా 11 మంది కరోనా కారణ౦గా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1786 కాగా మొత్తం 99 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో 1243 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని బెంగాల్ హోం సెక్రటరి అలపాన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: