IHG

రన్ రాజా రన్ , టచ్ చేసి చూడు, కొలంబస్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ సీరత్ కపూర్. తన అందచందాలతో ఇప్పటికే కుర్రకారులో హీట్ పుట్టించింది. రాజుగారి గది 2 లో ఈ అమ్మడు గ్లామర్ రోల్ పోషించినా ...ఆ తరువాత తెలుగులో అంతగా సినిమాలు రాలేదు ..అయినప్పటికీ ఫోటో షూట్లతో మరియు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ మంచి క్రేజ్ కూడగట్టుకుంది.

 

 

 

 

తాజాగా ఈ అమ్మడు తన ఫిట్నెస్ కి సంబంధించి ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే ఈ వీడియోలో ఈ అమ్మడు అనుకూలమైన శరీర సౌష్టవంతో వ్యాయామం చేస్తూ కనిపించింది..ఇలా చేయడం ద్వారా ..మనసు మరియు మైండ్ ఏకాగ్రతతో ప్రశాంతతను పొందవచ్చని  చెబుతోంది . అయితే ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: