మాతృ దినోత్సవం సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా అమ్మలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. తల్లుల కృషి ని వాళ్ళు ప్రస్తావిస్తూ సోషల్ మీడియా లో వీడియో లు ఫోటోలు పోస్ట్ చేసి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇక ప్రముఖ యువ హీరో నాగ శౌర్య కూడా తన ట్విట్టర్ లో ఒక వీడియో ని షేర్ చేసారు. 

 

తన తల్లికి సహాయం చేస్తున్న వీడియో ని పోస్ట్ చేసి... తన జీవితంలో తన అమ్మే అన్నీ అంటూ పేర్కొన్నాడు.   ఎ వెరీ హ్యాపీ మదర్స్ డే, ఈ రోజు వారి రోజు, వారికి ప్రత్యేకమైనదిగా చేద్దాం అంటూ నాగ శౌర్య ట్వీట్ చేసాడు. ప్రతీ అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: