ఐటమ్ సాంగులు చేస్తూ దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ఇషా గుప్తా కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఫ్రీ గా చూపించేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.  లాక్ డౌన్ కారణంగా సెలబ్రటీలంతా తమకు తోచిన పని చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. కొంతమంది తమ కుటుంబంతో మిస్ అయినా సమయాన్ని ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. భార్య  పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. కొంతమంది వంటింట్లో దూరి రకరకాల రుచులు వండుతున్నారు. మరికొంతమంది సామాజిక సేవ చేస్తూ గడిపేస్తున్నారు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో, వీడియోల తో  కుర్రాళ్లను కవ్విస్తూ కాలం గడిపేస్తున్నారు.

 

ఇక ముద్దుగుమ్మల విషయానికొస్తే తమ అందాలకు మరింత మెరుగులు దిద్దుకుంటున్నారు. వర్కౌట్స్ , యోగాలు  చేస్తున్నారు.  అందచందాలను ఫ్రీ గా చూపించేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. మెగా పవర్ స్టార్ వినయ విధేయ రామ చిత్రంలోని ఒక ఐటమ్ సాంగ్ కు ఈ బాలీవుడ్ భామ స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. ఐతే ఈమె తాజాగా పాల్గొన్న ఒక ఫోటో షూట్ కు సంబంధించిన బికినీ ఫోటోలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

 

చాలా బోల్డ్ అవతారం లో కనిపించిన ఇషా గుప్తా హాట్ నెస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేట్టు ఆమె ఫోటోలు ఉన్నాయి.  'జన్నత్-2' సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది ఇషా గుప్తా. తెలుగులో 'వినయ విధేయ రామ' సినిమాలోని ఓ పాటలో మెరిసింది. ఈ భామ మామూలుగానే హాట్ . ఇక కుర్రాళ్ళ గుండెల్లో గంట కొట్టేలా .. ఈ అమ్మడు యోగ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది.  తాజాగా ఈ ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: