ప్రముఖ సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వరం ఎం చేసినా సరే సంచలనమే. ఆయన కరోనా లాక్ డౌన్ లో ప్రేక్షకులను అలరించడానికి గానూ ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మీద పాట రాసి పాడిన ఆయన తాజాగా దేవుడి కరోనా అనే పాటను విడుదల చేసారు. 

 

ఈ పాట ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది. దేవుడి కరోనా అనే ప్రత్యేక పాట ఇప్పుడు యుట్యూబ్ లో నెంబర్ 2 ట్రెండ్ గా ఉంది. ఇప్పటి వరకు 17 గంటల్లో ఒక లక్షా నాలుగు వేల మంది ఈ వీడియో ని వీక్షించారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో వీడియో స్క్రీన్ షాట్ ని షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: