కరోనా వైరస్... ఇప్పుడు ఈ పేరు వింటే చాలు ప్రపంచం ఒక్కసారిగా వణికిపోతుంది. కరోనా తీవ్రత అంచనా వేయలేకుండా ఉంది. ఎటు నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎవరికి అంతు బట్టే అవకాశం లేకుండా పోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా తీవ్రత మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. 

 

ఇక ఈ వైరస్ కి సంబంధించి ఒక కీలక విషయం బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే... చిన్న శాంపిల్ లోనే లక్షలాది కొద్దీ వైరస్ కణాలు ఉన్నాయని, ఒక్క అణువు కేవలం ఒక్క సెకనులోనే 100 అణువులను పుట్టించగలదు అని వెల్లడిస్తున్నారు పరిశోధకులు. మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాతే ఈ స్థాయిలో అది విస్తరిస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: