లాక్ డౌన్ లో ఇప్పుడు మన తెలుగు హీరోలు ప్రేక్షకులకు దగ్గర కావడానికి తమ అభిమానులను అలరించడానికి గానూ ఎప్పటికప్పుడు ఏదోక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియో లు లేదా లైవ్ వీడియో లు చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. 

 

తాజాగా యువ హీరో సుదీర్ బాబు సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దానవీర శూర కర్ణ సినిమాలోని ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ ని చేసాడు. అయితే అది టిక్ టాక్ కాదు. తన వాయిస్ తోనే ఆ వీడియో ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీని ద్వారా నందమూరి ఫాన్స్ ని ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: