లాక్ డౌన్ లో జనాలు బయటకు ఎక్కువగా వెళ్లకపోవడం తో ఇప్పుడు అడవి జంతువులు అన్నీ కూడా ఊపిరి పీల్చుకునే కార్యక్రమంలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇప్పుడు అడవి జంతువుల హడావుడి మొదలయింది. ఇక బీచ్ లో కూడా జనాల సందడి లేకపోవడం తో కొన్ని సముద్ర జంతువులు బయట కనపడుతున్నాయి. 

 

తాజాగా తాబేళ్లు హడావుడి చేస్తున్నాయి. ఒక సముద్రపు బీచ్ ఒడ్డున వేలాది తాబేలు పిల్లలు బయటకు వచ్చి తిరుగుతున్నాయి. ఈ వీడియో ని అంతర్జాతీయ మీడియా తమ ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇది విస్తృతంగా వైరల్ అవుతుంది. చిన్న చిన్న పిల్లలు అలా తిరగడం అక్కడ ఉన్న ఒక వ్యక్తి వాటిని పట్టుకోవడం వీడియో లో ఎక్కువగా కనపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: