మందు ఎక్కువై కొందరు ఏం చేస్తారో కూడా అర్ధం కాని పరిస్థితి ఉంటుంది. ఇన్నాళ్ళు మద్యానికి దూరంగా ఉన్న కొందరు ఇప్పుడు మద్యం దొరకడం తో ఒక్కసారిగా ఇష్టం వచ్చినట్టు తాగడం మొదలుపెట్టారు. ఇక దొరుకుతుందో దొరకదో అనే విధంగా తాగడం చూసి ఇప్పుడు జనాలు షాక్ అవుతున్నారు. ఇదేం గోల అనే పరిస్థితి... 

 

తాజాగా తెలంగాణాలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో మద్యం తాగిన ఒక యువకుడు నానా హడావుడి చేసాడు. రోడ్డు మీద వెళ్తున్న వారిని ఆపి గొడవ గొడవ చేసాడు. ఆ తర్వాత ట్రాన్సఫార్మర్ పట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: