జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ గురించి అందరికి తెలిసిందే. ఆయన ఫాన్స్ ఆయన మీద చూపించే అభిమానం ఓటు బ్యాంకు గా మారకపోయినా సోషల్ మీడియా లో మాత్రం మామూలు గా ఉండదు అన్నమాట. పవన్ కి సంబంధించి ఏ చిన్న విషయం అయినా సరే షేర్ చేస్తూ ఉంటారు. 

 

తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించి సరిగా 8 ఏళ్ళ క్రితం విడుదలైన గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి ట్విట్టర్ లో టాప్ లో ట్రెండ్ చేస్తున్నారు. గంట లో పది లక్షల ట్వీట్స్ చేసారు పవన్ ఫాన్స్. ప్రస్తుతం 11 లక్షల ట్వీట్స్ కి అది చేరుకుంది. #8yrsofgabbarsinghhysteria అనే హాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: