IHG

కృష్ణార్జున యుద్ధం లో తన గ్లామర్ తో మంచి పేరుతెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రుక్షర్ ధిల్లాన్. ఆ తరువాత వచ్చిన ఏబీసీడీ సినిమాలో అల్లు శిరీష్ కి మంచి జోడి అని పించింది. హోమ్ క్వారంటైన్ లో తన అనుభూతులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా తరపున పంచుకుంటూవుంది. తాజాగా సోషల్ మీడియా లో జీవితం చాలా చిన్నది..కాబట్టి ..చిక్కుపడ్డా సరే..మీకు నచ్చిన విధంగా ఫ్లిప్ కౌంట్ చేయండి అని సలహాలిస్తూ ఉంది. అసలు విషయం ఏమిటంటే తన హెయిర్ కాస్త కర్లీ గా మారడంతో ఈ సలహా ఇచ్చింది. తన కర్లీ హెయిర్ తో చాలా చక్కగా ఫ్లిప్ చేస్తూ కనిపించింది ...ఈ దృశ్యం చూడడానికి కన్నుల విందుగా తోచింది అభిమానులకు...ఈ సందర్భంగా అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేశారు ....

మరింత సమాచారం తెలుసుకోండి: