కరోనా వైరస్ తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తరుణంలో ఆంక్షలను సడలించాలి అంటే ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలు భయపడే పరిస్థితి వచ్చింది. చిన్న దేశాలు అయినా పెద్ద దేశాలు అయినా సరే ఇప్పుడు ఆంక్షలను సడలించ కుండా ఉండటమే మంచిది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 

అయితే ఆంక్షలను  సడలించిన దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. జర్మని లో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఆ దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి విస్తరించింది. ఆంక్షలను సడలించడమే దీనికి కారణమని, ఫ్రాన్స్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. ఇటలీ లో కూడా వెర్షన్ 2 మొదలయింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అందుకే ఆంక్షలను సడలించ వద్దు అని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: