ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక కష్టాల నుంచి బయట పడటానికి గానూ చాలా వరకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మద్యం షాపులను తెరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఇప్పుడు ఆర్టీసి బస్సులను కూడా నడపాలి అని భావిస్తుంది సర్కార్. ఈ నెల 17 తర్వాత మూడో విడత లాక్ డౌన్ ముగుస్తుంది. 

 

18 నుంచి గ్రీన్ ఆరెంజ్ జోన్ లో బస్సులను నడపాలని సర్కార్ భావిస్తుంది. ఇందుకు గానూ 50 శాతం సీట్లను తగ్గించాలని భావిస్తుంది. 60 సీట్లు ఉంటే 30 సీట్లలో మాత్రమే జనాలు ఉంటారు.అలాగే ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపవద్దు అని, తమిళనాడు, తెలంగాణాకు వద్దని, కర్ణాటకకు నడిపినా జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది. ఓడిస్సాకు కూడా బస్సులను వద్దని భావిస్తుంది సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: